• Facebook

రాజకీయ జీవితం

1977లో జనతా పార్టీ యువ విభాగంలో ఒక నాయకుడిగా

1980లో పార్టీ ఆవిర్భావం నుండి బిజెపి లో చేరి పూర్తి సమయం సేవలందించడం

1980-81కన్వీనర్, భారతీయ జనతా యువ మోర్చా, రంగారెడ్డి జిల్లా కమిటీ

1982-83రాష్ట్ర ట్రెజరర్, భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర శాఖ

1983-84స్టేట్ సెక్రటరీ, భారతీయ జనతా యువ మోర్చా, ఆంధ్రప్రదేశ్

1984-86స్టేట్ జనరల్ సెక్రటరీ, భారతీయ జనతా యువ మోర్చా, ఆంధ్రప్రదేశ్

1986-90(5 సంవత్సరాలు) స్టేట్ ప్రెసిడెంట్, భారతీయ జనతా యువ మోర్చా, ఆంధ్రప్రదేశ్

1990-92(3 సంవత్సరాలు) ఆల్ ఇండియా సెక్రటరీ, భారతీయ జనతా యువ మోర్చా మరియు సౌత్ ఇండియా ఇంచార్జ్

1992-94(2 సంవత్సరాలు) ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, భారతీయ జనతా యువ మోర్చా

1994-2001ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ, భారతీయ జనతా యువ మోర్చా (3 సార్లుగా, 7 ఏళ్ల పాటు)

2001 జూలై నుండి 2002 ఆగష్టువరకు స్టేట్ ట్రెజరర్, భారతీయ జనతా పార్టీ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్పోక్స్ పర్సన్ భారతీయ జనతా పార్టీ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ హెడ్ క్వార్టర్ అడ్మినిస్ట్రేషన్ ఇంచార్జి, భారతీయ జనతా పార్టీ, ఆంధ్రప్రదేశ్

సెప్టెంబర్ 2002 నుండి జూన్ 2004 వరకుజాతీయ అధ్యక్షులు భారతీయ జనతా యువ మోర్చా

2004 -2005 మధ్య కాలంలో:స్టేట్ జనరల్ సెక్రటరీ మరియు అధికార ప్రతినిధి, భారతీయ జనతా పార్టీ, ఆంధ్రప్రదేశ్

ప్రస్తుతం:

బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు

ఎం. ఎల్. ఏ అంబర్ పేట నియోజకవర్గం, హైదరాబాద్

చైర్మన్ అంతర్జాతీయ తీవ్రవాద వ్యతిరేక యువజన మండలి (వైకాట్)